దేశాన్ని కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే. మల్లికార్జున్
కార్మిక,రైతు,ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోకపోతే మోడీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు నాలుగు లేబర్ కోడ్స్ రద్దుయ్యే వరకు పోరాటాలు పటాన్ చెరు పిఎఫ్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో బైఠాయింపు సిఐటియు కార్మిక నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలింపు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోకపోతే కేంద్ర బిజెపి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం దేశవ్యాప్త జైల్ […]
Continue Reading