గణితశాస్త్రంలో డి.హరితకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని దాదా హరిత డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘సాధారణీకరించిన మెట్రిక్ ప్రదేశాలలో స్థిర బిందు సిద్ధాంతం, దాని అనువర్తనాలపై ఒక అధ్యయనం’ చేసి, ఆమె సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణిత శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణ కుమ్మరి, సహ-మార్గదర్శి డాక్టర్ కె.రామకోటేశ్వరరావు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో […]

Continue Reading

ఆషాఢమాసం బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

 అమ్మవారి దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు.. మనవార్తలు ప్రతినిధి,రామచంద్రాపురం: ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని ఆదివారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమ్మవారి దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి   మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని […]

Continue Reading

ఉత్సాహంగా రన్ ఫర్ ఎస్‌ఎంఏ 2026

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA)పై అవగాహన కలిగించేందుకు క్యూర్ ఎస్‌ఎంఏ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ ఎస్‌ఎంఏ 2026’ నాలుగో ఎడిషన్‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నాడు ఉదయం నిర్వహించారు. ఈ రన్ కార్యక్రమంలో ఎస్‌ఎంఏ బాధిత కుటుంబాలు, వైద్య నిపుణులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, రన్నర్లు, పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు.ఈ రన్ కు ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ […]

Continue Reading

కార్మికుల సంక్షేమం భద్రత,చారిత్రాత్మక వేతన ఒప్పందాలు సిఐటియు తోనే సాధ్యం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

క్యాజువల్ కార్మికులను పర్మినెంట్ చేయించిన చరిత్ర సిఐటియు దే కార్మికులకు వ్యతిరేకమైన లేబర్ కోడ్స్ రద్దు కోసం ఐక్యంగా ఉద్యమించాలి జైల్ భరో ను కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలి కిర్బి కార్మికుల అభినందన సభ భారీ ర్యాలీ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: కార్మికుల సంక్షేమం, భద్రత, చారిత్రాత్మక వేతన ఒప్పందాలు సిఐటియు తోనే సాధ్యమని, కార్మికులకు వ్యతిరేకమైన లేబర్ కోడ్స్ రద్దు కోసం ఐక్యంగా పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు […]

Continue Reading