ఐవోఎంటీ కమ్యూనికేషన్ పై పరిశోధనకు పీహెచ్.డీ
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం అధ్యాపకుడు షేక్ జానీ బాషా డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘సురక్షిత ఐవోఎంటీ కమ్యూనికేషన్ కోసం శక్తి సామర్థ్యం గల, డేటా గోప్యతా పరిరక్షణ, ప్రమాణీకరణ పథకం’పై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఈఈసీఈ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సునీతా పాండా ఆదివారం విడుదల […]
Continue Reading