స్వచ్ఛ హరిత సమాజాన్ని నిర్మిద్దాం కృష్ణవేణి పాఠశాల కరస్పండేంట్ నాగరాజు అచ్చి
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భవిష్యత్ తరాలకు స్వచ్ఛ హరిత సమాజాన్ని నిర్మిద్దామని కృష్ణవేణి పాఠశాల కరస్పండేంట్ నాగరాజు అచ్చి అన్నారు.గ్రీన్ డే పురస్కరించుకొని మంగళవారం పటాన్ చెరు పట్టణం లోని సీతారామపురం కాలనీలోని కృష్ణవేణి పాఠశాలలో పాఠశాల కరస్పాండెంట్ నాగరాజు అచ్చి ఆధ్వర్యంలో గ్రీన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో పాఠశాల ప్రాంగణాన్ని ఆకుపచ్చ రంగులతో బెలూన్లు, మొక్కలు, పర్యావరణ సందేశాలతో అందంగా అలంకరించారు. విద్యార్థులు ఆకుపచ్చ రంగు దుస్తులు […]
Continue Reading