భానూరులోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ను సందర్శించిన గీతం విద్యార్థులు

క్షిపణి సాంకేతికపై ప్రత్యక్ష అవగాహన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ (ఏఐడీఎస్) విభాగాల విద్యార్థులు, భారతదేశంలోని ప్రముఖ రక్షణ ఉత్పాదక సంస్థలలో ఒకటైన భానూరులోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)ను సందర్శించి, భారతదేశపు అధునాతన క్షిపణి సాంకేతికతపై ప్రత్యక్ష అవగాహనతో పాటు విలువైన పారిశ్రామిక అనుభవాన్ని పొందారు.ఈ పర్యటన సందర్భంగా, విద్యార్థులు ఆధునిక క్షిపణి సాంకేతికతలపై ఒక విజ్జానదాయక సదస్సులో […]

Continue Reading

మరోసారి పరమత సహనాన్ని చాటుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ 

రూ.25 లక్షల సొంత నిధులతో చోటి మసీదు భవన నిర్మాణానికి అండ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పరమత సహనం, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎంజి రోడ్డు లో గల చోటి మసీదు ప్రార్థన స్థలానికి చెందిన స్థలంలో 25 లక్షల రూపాయల సొంత నిధులతో భవనాన్ని నిర్మించి మసీదు నిర్వాహకులకు అందించారు. ఈ మేరకు శుక్రవారం మత పెద్దల […]

Continue Reading

పటాన్‌చెరు టిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

జర్నలిస్టుల ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యం అధ్యక్షులుగా బాదిని శ్రీనివాస్ – ప్రధాన కార్యదర్శిగా కొత్తకొండ సత్యం ఎన్నిక పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటమే మార్గం: ఎల్గోయి ప్రభాకర్, సీలంకోటి సురేందర్ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) పటాన్‌చెరు డివిజన్ 3వ కాన్ఫరెన్స్ పటాన్‌చెరు పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బాదిని శ్రీనివాస్, […]

Continue Reading

టీడబ్ల్యూజెఎఫ్ సహాయ కార్యదర్శిగా బక్కోల్ల రాము నియామకం

-పటాన్‌చెరు నియోజకవర్గ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) పటాన్‌చెరు నియోజకవర్గ నూతన కమిటీ గురువారం అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ సందర్భంగా పటాన్‌చెరు ఐబీ అతిథి గృహంలో నిర్వహించిన నియోజకవర్గ సమావేశంలో నేటి దినపత్రిక సూర్య పటాన్ చెరు,రిపోర్టర్ బక్కోల్ల రాముకు సహాయ కార్యదర్శిగా అవకాశం దక్కింది.ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ పటాన్‌చెరు నియోజకవర్గ నూతన కమిటీలో నన్ను […]

Continue Reading

శాస్త్రీయ పురోగతికి అసలైన ఆలోచనలే పునాది

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రామాచారి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: శాస్త్రీయ పురోగతులకు అసలైన ఆలోచనలే పునాది అని, శాస్త్రీయ సాహిత్యాన్ని విస్తృతంగా చదివే అలవాటును పెంపొందించుకుని, జిజ్జాస, పట్టుదలతో పరిశోధన చేయాలని హైదరాబాద్ విశ్వవిద్యాలయం, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్, రసాయన శాస్త్ర సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ దేవలపల్లి బి. రామాచారి అన్నారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘సుస్థిర భవిష్యత్తు కోసం కొత్త ఉత్ప్రేరక ‘క్లిక్’ చర్యల ఆవిష్కరణ’ […]

Continue Reading