హైదరాబాద్‌లోని ‘ది యానిమల్ ప్లేస్’ సందడి చేసిన సినీనటి రష్మి గౌతమ్

ఇండియన్ డాగ్స్ చాలా మంచివి అని రష్మి గౌతమ్ మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  హైదరాబాద్, సెప్టెంబర్ 8, 2026:* పెంపుడు జంతువులకు ఆధునిక వైద్య సేవలను అందించేందుకు హైదరాబాద్‌లో ‘ది యానిమల్ ప్లేస్’ వెటర్నరీ క్లినిక్* ప్రారంభించిన్న సినీనటి, టీవీ యాంకర్ రష్మి గౌతమ్. డాక్టర్ సలీం మస్కటి, డాక్టర్ మార్షా గాబ్రియేల్ స్థాపించిన ఈ ఆధునిక వెటర్నరీ క్లినిక్ శ్రీనగర్ కాలనీలోని అందుబాటులోకి వచ్చింది. “మోడ్రన్ మెడిసిన్, జెన్యూయిన్ కంపాషన్” అనే సిద్ధాంతంతో క్లినిక్‌ను […]

Continue Reading

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి   శ్రీ కేసీఆర్  తో హ్యాట్రిక్ ఎమ్మెల్యేపటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి

  మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఆదివారం ఎర్రవల్లిలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్   అధ్యక్షతన ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే, పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ కేసీఆర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను ఆయనకు వివరించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో పటాన్‌చెరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దామని తెలిపారు. […]

Continue Reading

మదీనగూడలో ప్రణామ్ హాస్పిటల్స్ పారంభించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ శ్రీ అరెకపూడి గాంధీ

మనవార్తలు ప్రతినిధి,శేరిలింగంపల్లి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రణామ్ హాస్పిటల్స్ ముందుకు రావడం సంతోషకరమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ శ్రీ అరెకపూడి గాంధీ అన్నారు .శేరిలింగంపల్లి నియోజకవర్గం మదీనాగూడలోప్రణామ్ హాస్పిటల్స్ నూతన ఆసుపత్రి ప్రారంభోత్సవనికి ముఖ్య అతిధిగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ శ్రీ అరెకపూడి గాంధీ మరియు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని […]

Continue Reading

అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన వరం – డాక్టర్ శ్రీకాంత్ వేముల

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : దేశంలోనే మొట్టమొదటి సారిగా ట్రాన్స్ క్రేనియల్ పల్స్ స్టిమ్యులేషన్ టెక్నాలజీని సోలేషియం సెంటర్లో ఏర్పాటుఅల్జీమర్స్ డిమెన్షియాతో బాధపడుతున్న వారికి చికిత్స లేదనుకునేవారు. కానీ ఇప్పుడు అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు జర్మనీకి చెందిన ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన టిపిఎస్ (ట్రాన్స్ క్రేనియల్ పల్స్ స్టిమ్యులేషన్) టెక్నాలజీ అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు వరం లాంటిదని ప్రముఖ న్యూరాలజిస్ట్, సొలేషియం సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీకాంత్ వేముల తెలిపారు. మాదాపూర్లోని సొలేషియం సెంటర్లో ఈ ఆధునిక టెక్నాలజీని జర్మనీకి […]

Continue Reading

జడ్చర్లలో గరుడ వస్త్ర సిల్క్స్ ను ప్రారంభించిన సినీ నటి సుమ కనకాల

మనవార్తలు ప్రతినిధి,జడ్చర్ల : గరుడ వస్త్ర సిల్క్స్ తెలంగాణలో తమ తొలి బ్రాంచ్‌ను జడ్చర్లలోని నేతాజీ రోడ్డులో ప్రముఖ సినీ నటి సుమ కనకాల ప్రారంభించారు .అనంతరం సుమ కనకాల మాట్లాడుతూ జక్క శమంతకమణి, జక్క మనీషా, జక్క శ్రేయ మరియు అనంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థాపించబడిన గరుడ వస్త్ర సిల్క్స్, వినియోగదారులకు అత్యుత్తమమైన మరియు ప్రీమియం షాపింగ్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో సంప్రదాయ మరియు ఆధునిక ఫ్యాషన్ కలెక్షన్లను విస్తృతంగా అందిస్తోందని ఆమె అన్నారు జడ్చర్ల […]

Continue Reading

శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంకుమార్చన

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : శ్రావణ మాసం సందర్బంగా శుక్రవారం రోజు చందానగర్, గౌతమి నగర్ వేముకుంట లో గల శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయం లో లలితా సహస్రనామ సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. సుమారు 300 మహిళలు అమ్మవారి లలితా సహస్రనామ.కుంకుమార్చనలో పాల్గొన్నారు, మరియు రాఖీ పౌర్ణమి సందర్బంగా మహిళా సోదరీమణులు పూజకు వచ్చిన వారికి సోదర భావంతో అందరికి రాఖీలు కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు అనంతరం సుమారు 1000 […]

Continue Reading

ఇండో–నేపాల్ ఏరోస్కేట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో మియాపూర్ కెనరీ స్కూల్ విద్యార్థి ప్రతిభ

రెండు స్వర్ణ పతకాలు సాధించిన పాటిబండ్ల నవనీత్ మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: నేపాల్‌లోని పోఖరాలో ఆగస్టు 17 నుంచి 23, 2026 వరకు నిర్వహించిన తొలి ఇండో–నేపాల్ ఏరోస్కేట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో మియాపూర్ కెనరీ స్కూల్ విద్యార్థి పాటిబండ్ల నవనీత్ అద్భుత ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణ పతకాలు సాధించాడు.ఈ అంతర్జాతీయ స్థాయి పోటీలో నవనీత్ తన ప్రతిభ, నైపుణ్యం, పట్టుదలతో ఆకట్టుకున్నాడు. టీమ్ ఈవెంట్‌లో ఒక స్వర్ణ పతకంతో పాటు, వ్యక్తిగత విభాగంలో మరో స్వర్ణ పతకం సాధించి […]

Continue Reading

వారాహి సిల్క్స్ సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ ను ప్రారంభించిన హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరో తేజ

మనవార్తలు ప్రతినిధి,హైదరాబాద్: ప్రముఖ వస్త్ర, ఆభరణాల బ్రాండ్ వారాహి తన విస్తరణలో భాగంగా వారాహి సిల్క్స్ 6.0 మరియు వారాహి సిల్వర్ జ్యువెలరీ 2.0 లను వనస్థలిపురం క్రాస్ రోడ్ లో హీరోయిన్ మీనాక్షి చౌదరి, హీరో తేజ సజ్జ కలిసి ప్రారంభించారు.వారాహి డైరెక్టర్లు మణిదీప్ యేచూరి మరియు డా. స్పందన మార్గదర్శకత్వంలో, నాణ్యత, ప్రత్యేక డిజైన్లు, సంప్రదాయం మరియు ఆధునిక షాపింగ్ అనుభవాన్ని వినియోగదారులకు చేరువ చేయాలనే లక్ష్యంతో సంస్థ తన విస్తరణను కొనసాగిస్తోంది.వనస్థలిపురంతో పాటు […]

Continue Reading

మాదాపూర్‌లో పకోడా హబ్‌ను ప్రారంభించిన సినీనటుడు వెంకట్

మనవార్తలు ప్రతినిధి,హైదరాబాద్: ఫుడ్ లవర్స్‌కు సరికొత్త రుచులను పరిచయం చేస్తూ మాదాపూర్‌లో మరో ప్రత్యేకమైన ఫుడ్ డెస్టినేషన్ అందుబాటులోకి వచ్చింది. వేడివేడిగా తయారుచేసి, కరకరలాడే క్రిస్పీ టెక్స్చర్‌తో పాటు మసాలా, స్పైసీ ఫ్లేవర్స్‌తో నోరూరించే వంటకాలను అందించే పకోడా హబ్ రెస్టారెంట్ తాజాగా ప్రారంభమైంది. దుర్గం చెరువు మెట్రో స్టేషన్ కింద, మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ను ఆదివారం సినీనటుడు వెంకట్ ప్రారంభించారు.పకోడా హబ్‌లో ప్రతి బైట్‌లోనూ క్రిస్పీ టెక్స్చర్, మసాలా ఫ్లేవర్, స్పైసీ టచ్ […]

Continue Reading

పింక్ గులాబ్ – ది హెరిటేజ్ ఎడిట్ ను ప్రారంభించిన నటి అమల అక్కినేని

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశ సంప్రదాయ చేనేతలు, వస్త్ర కళలు, హస్తకళలు, కళాకారుల నైపుణ్యాన్ని ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శన *‘పింక్ గులాబ్ – ది హెరిటేజ్ ఎడిట్’* హైదరాబాద్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను ప్రముఖ నటి, సామాజిక వ్యాపారవేత్త, పర్యావరణవేత్త అమల అక్కినేని ప్రారంభించారు.దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ చేనేతలు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, సిల్క్ వస్త్రాలు, కళాత్మక ఉత్పత్తులు, హస్తకళా వస్తువులు ఇందులో కొలువుదీరనున్నాయి.ఈ సందర్భంగా అమల అక్కినేని మాట్లాడుతూ భారతీయ హస్తకళల్లో […]

Continue Reading