హైదరాబాద్‌లోని ‘ది యానిమల్ ప్లేస్’ సందడి చేసిన సినీనటి రష్మి గౌతమ్

ఇండియన్ డాగ్స్ చాలా మంచివి అని రష్మి గౌతమ్ మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  హైదరాబాద్, సెప్టెంబర్ 8, 2026:* పెంపుడు జంతువులకు ఆధునిక వైద్య సేవలను అందించేందుకు హైదరాబాద్‌లో ‘ది యానిమల్ ప్లేస్’ వెటర్నరీ క్లినిక్* ప్రారంభించిన్న సినీనటి, టీవీ యాంకర్ రష్మి గౌతమ్. డాక్టర్ సలీం మస్కటి, డాక్టర్ మార్షా గాబ్రియేల్ స్థాపించిన ఈ ఆధునిక వెటర్నరీ క్లినిక్ శ్రీనగర్ కాలనీలోని అందుబాటులోకి వచ్చింది. “మోడ్రన్ మెడిసిన్, జెన్యూయిన్ కంపాషన్” అనే సిద్ధాంతంతో క్లినిక్‌ను […]

Continue Reading

ప్రతి చుక్క.. ఒక ఆశ, ఒక జీవితం

గీతంలో రక్తదాన శిబిరం నిర్వహణ ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ‘ప్రతి రక్తపు బొట్టూ విలువైనదే, ప్రతి దాత మార్పు తీసుకురాగలరు. ఒక చుక్క, ఒక ఆశ, ఒక జీవితం’ అనే స్ఫూర్తిదాయక నినాదంతో ఎన్టీఆర్ ట్రస్టు బ్లడ్ బ్యాంక్ సహకారంతో, హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన కల్పించడం, ఈ కీలకమైన మానవతా కార్యక్రమానికి గీతం సమాజాన్ని సహకరించేలా ప్రోత్సహించడం […]

Continue Reading

గీతం హైదరాబాద్ ఎన్.సి.సి. యూనిట్ ను సందర్శించిన కల్నల్ పి.ఎస్.సింగ్

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: నిజామాబాద్ గ్రూపు ఎన్.సి.సి. కమాండర్ కల్నల్ పి.ఎస్.సింగ్ మంగళవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని ఎన్.సి.సి. యూనిట్ ను సందర్శించారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన గీతం ఎన్.సి.సి. క్యాడెట్లతో ముచ్చటించి, వివిధ ఎన్.సి.సి. శిబిరాలలో చురుకుగా పాల్గొనవలసిందిగా వారిని ప్రోత్సహించారు.క్యాడెట్లను ఉద్దేశించి కల్నల్ సింగ్ మాట్లాడుతూ, ఎన్.సి.సి. శిబిరాలలో పాల్గొనడం వ్యక్తిగత అభివృద్ధికి విలువైన అవకాశాలను అందిస్తుందని, అలాగే క్యాడెట్లు తమ ప్రతిభ, నైపుణ్యాలు, నాయకత్వ సామర్థ్యాలను ప్రదర్శించడానికి వీలు […]

Continue Reading

సారు మాకు న్యాయం చేయండి

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రజా చైతన్య గ్రామీణ సాంకేతికత అభివృద్ధి మండలి(capart) పథకం ద్వారా పట్టాలు పొందిన లబ్ధిదారులకు న్యాయం చేయాలని వందమంది బాధితులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ డివిజన్ ఇంచార్జ్ రాధాకృష్ణ పంతులు ఆధ్వర్యంలో బాధితులు తహసీల్దార్ హరిబాబుని కలిసి వినత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1990 సంవత్సరంలో అప్పటి సర్పంచ్ భాస్కరరావు కాపార్ట్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 100 మంది లబ్ధిదారులకు పట్టాలు […]

Continue Reading

పింక్‌ పవర్‌ రన్‌ 3.0కు హైదరాబాద్‌ రెడీ

20 వేల మందితో మెగా రన్‌, రూ.75 లక్షల ప్రైజ్‌పూల్‌ తొలిసారిగా ఏఐఎంఎస్‌ ధ్రువీకరించిన 21.097 కి.మీ. హాఫ్‌ మారథాన్‌ మైల్స్‌ ఫర్‌ మామోగ్రామ్స్‌’తో రొమ్ము క్యాన్సర్‌ స్క్రీనింగ్‌కు చేయూత ప్రపంచవ్యాప్తంగా పాల్గొనేందుకు ఉచిత వర్చువల్‌ రన్‌ మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : ఆరోగ్యం ఫిట్‌నెస్‌ మహిళల ఆరోగ్యంపై అవగాహన  సామాజిక సేవను మేళవిస్తూ నిర్వహిస్తున్న ‘పింక్‌ పవర్‌ రన్‌’ మూడో ఎడిషన్‌కు హైదరాబాద్‌ సిద్ధమవుతోంది. సుధా రెడ్డి ఫౌండేషన్‌, ఎంఈఐఎల్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ […]

Continue Reading

రసాయన శాస్త్రంలో కళ్యాణి మల్లాదికి పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని కళ్యాణి మల్లాది డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘కొత్త పైరిమిడిన్ ఆధారిత కార్బోసైక్లిక్ న్యూక్లియోసైడ్, ఫ్యూజ్డ్ హెటెరోసైక్లిక్ ఉత్పన్నాలు: సంశ్లేషణ, ఇన్-సిలికో, మధుమేహ నిరోధక, సూక్ష్మక్రిమి నిరోధక మూల్యాంకనం’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల సోమవారం విడుదల […]

Continue Reading

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత యలమంచి ఉదయ్ కిరణ్

పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించిన యలమంచి ఉదయ్ కిరణ్ మనవార్తలు ప్రతినిధి,మియాపూర్‌ : మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాంమని యలమంచి ఉదయ్ కిరణ్ అన్నారు .మియాపూర్‌లో సోదరుడు మన్నె నరేందర్ మరియు రమేష్ ఆధ్వర్యంలో మియాపూర్ హనుమాన్ దేవాలయం నుంచి ప్రశాంత్ నగర్‌లోని హనుమాన్ పెద్ద విగ్రహం వరకు నిర్వహించిన మట్టి గణపతి పాదయాత్రలో యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ మట్టి గణపతులను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు భవిష్యత్ […]

Continue Reading

సౌత్ జోన్ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో  సత్తా చాటిన పటాన్‌చెరు యువకుడు బచ్చు హేమంత్ ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు పారిశ్రామిక వాడకు చెందిన యువ బాక్సర్ బచ్చు హేమంత్ ముదిరాజ్ బాక్సింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. సెప్టెంబర్ 5న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సౌత్ జోన్ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 50–55 కిలోల బరువు విభాగంలో బచ్చు హేమంత్ ముదిరాజ్ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.ఈ విజయంతో బచ్చు హేమంత్ ముదిరాజ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.సెప్టెంబర్ 17 నుంచి 19వ తేదీ వరకు […]

Continue Reading

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి   శ్రీ కేసీఆర్  తో హ్యాట్రిక్ ఎమ్మెల్యేపటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి

  మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఆదివారం ఎర్రవల్లిలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్   అధ్యక్షతన ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే, పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ కేసీఆర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను ఆయనకు వివరించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో పటాన్‌చెరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దామని తెలిపారు. […]

Continue Reading

రాబోయేది మన ప్రభుత్వమే ప్రతి సంక్షేమ పథకాన్ని అమలుపరుస్తాం

ఇది ప్రజా పాలన కాదు.. వెయ్యి రోజుల పీడ పాలన రేవంత్ రెడ్డి రాక్షస పాలనకు త్వరలోనే చరమగీతం ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిరంతర పోరాటం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రతీకగా నిలిచిందని.. గత రెండున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి రాష్ట్రాన్ని అన్ని […]

Continue Reading