సత్యం, అహింస, శాంతి మార్గాల్లో మహాత్మా గాంధీ చూపిన బాట అందరికీ ఆదర్శం
నెల్లూరు,మనవార్తలు ప్రతినిధి : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. సత్యం, అహింస, శాంతి, సహనం అనే విలువలను ఆయుధాలుగా చేసుకుని దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ సాగించిన పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.మహాత్మా గాంధీ తన జీవితం ద్వారా సత్యనిష్ఠ, నిరాడంబరత, […]
Continue Reading