ఇంటర్మీడియెట్ విద్యార్థులకు గీతం అవగాహన
అధ్యాపకుల పర్యవేక్షణలో గణిత, విజ్జాన శాస్త్రాల బోధన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత, గణాంక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శనివారం ముత్తంగిలోని MJPTBCWRJC, Sangareddy, and SOE Girls కళాశాలలోని ఇంటర్మీడియెట్ విద్యార్థుల కోసం గణిత, విజ్జాన శాస్త్ర అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్ డ్, ఈఏపీసెట్ పరీక్షలకు సమర్థవంతమైన సన్నద్ధత వ్యూహాలను విద్యార్థులకు అందించడంతో పాటు, ఇంజనీరింగ్, గణితం, విజ్జాన శాస్త్రంలో ఉన్నత విద్యను […]
Continue Reading