పటాన్‌చెరులో ఘనంగా గూడెం విష్ణువర్ధన్ రెడ్డి జయంతి వేడుకలు

250 మందికి పైగా యువకుల రక్తదానం ఉచిత వైద్య శిబిరం, అన్నదానం, రోగులకు పండ్ల పంపిణీ భారీ సంఖ్యలో పాల్గొన్న జిఎంఆర్, జివిఆర్ యువసేన సభ్యులు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి సేవలను స్మరించుకున్న నాయకులు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు కీర్తిశేషులు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి 37వ జయంతి వేడుకలను జిఎంఆర్, జివిఆర్ అభిమానులు, స్నేహితులు ఘనంగా నిర్వహించారు. సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ విష్ణువర్ధన్ రెడ్డి జ్ఞాపకాలను స్మరించుకున్నారు.జయంతి సందర్భంగా […]

Continue Reading

గీతం ‘సెలెస్టియా 2026’తో ఫ్రెషర్స్ కు స్వాగతం

స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో స్నేహభావంతో నిండిన ఉత్సాహభరితమైన వేడుక మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సెలెస్టియా 2026’ ఫ్రెషర్స్ పార్టీని ఆగస్టు 14న నిర్వహించింది. సంగీతం, నృత్యం, వినోదం, స్నేహభావంతో నిండిన ఉత్సాహభరితమైన వేడుకతో 2026-27 బ్యాచ్ ఇంజనీరింగ్ విద్యార్థులను ఈ వేడుకతో స్వాగతం పలికింది.ఈ కార్యక్రమం ఫ్రెషర్స్ కు తమ సీనియర్లు, సహచరులతో కలిసి మాట్లాడటానికి, కొత్న స్నేహాలను పెంచుకోవడానికి, గీతం కమ్యూనిటీలో భాగం కావడానికి ఒక […]

Continue Reading

జిఎస్ఆర్ జ్యువెలరీ యాప్ ప్రారంభించిన నిధి అగర్వాల్

 పలమనేరు లో సందడి చేసిన సినీతారలు ఆగస్ట్ 14 నుండి 18 వరకు 0% మేకింగ్ ఛార్జెస్, 916 బంగారం తరుగు పై 40% తగ్గింపు  పాత బంగారం మార్పిడి పై ప్రతి గ్రాముకు 150 వరకు ఆదనం  మనవార్తలు ప్రతినిధి,పలమనేరు: ప్రముఖ జ్యువెలరీ సంస్థ జిఎస్ఆర్ (GSR) జ్యువెలరీ  సురేష్ బాబు & సన్స్ నూతన షోరూమ్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి సినీ నటి నిధి అగర్వాల్ […]

Continue Reading