కార్మికుల హక్కుల కోసం సిఐటియు రాజిలేని పోరాటం
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: కార్మికుల హక్కుల కోసం సిఐటియు రాజిలేని పోరాటం చేస్తున్నట్లు సిఐటియు జిల్లా కోశాధికారి కే రాజయ్య పేర్కొన్నారు. పటాన్ చెరు పట్టణంలోని శ్రామి భవన్ లో ఆదివారం సాయంత్రం జరిగిన పెన్నార్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి కే రాజయ్య మాట్లాడుతూ కార్మికుల సమస్యలన్నీ సిఐటియు ద్వారానే పరిష్కారం అవుతాయని వారి సమస్యలపై నిరంతరం పోరాడే సంఘం సిఐటియు అన్నారు. సిఐటియు ఉన్నచోట మాత్రమే కార్మికులకు హక్కులు పరిరక్షించబడుతాయని, వేతన […]
Continue Reading