వైద్యులే నిజమైన హీరోలు : నిధి అగర్వాల్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : క్వాంబియంట్ డెవలపర్స్ గ్లోబల్ టైటిల్ స్పాన్సర్‌గా, ఎవర్‌నార్త్ హెల్త్ సర్వీసెస్ పవర్డ్ బై భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్–2026 తొమ్మిదో ఎడిషన్‌ను శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని హోటల్ దస్పల్లాలో ఘనంగా ప్రకటించారు.ఈ ఏడాది అక్టోబర్ 11, 2026 (ఆదివారం) గచ్చిబౌలి స్టేడియంలో ఈ రన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వర్చువల్ మరియు ఫిజికల్ రూపాల్లో ఈ కార్యక్రమం జరుగుతుండగా, హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా […]

Continue Reading

హైటెక్స్‌లో ఘనంగా ప్రారంభమైన ‘దీప్ మేళా’

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని హాల్ నెంబర్ 3లో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న దీప్ మేళా నేడు ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి దీపికా రెడ్డి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీప్‌శిఖ మహిళా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మూడు రోజుల మేళా జూలై 31 (శుక్రవారం) నుండి ఆగస్టు 2 (ఆదివారం), 2026 వరకు జరుగనుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ మహిళా సేవా […]

Continue Reading

ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ అనేది తప్పనిసరి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ అనేది తప్పనిసరి అని, ఉద్యోగం చేస్తున్నామన్నడం కంటే ఆ ఉద్యోగంలో సఫలికృతుల మయ్యమనేదే ముఖ్యమని శశికళ యాదవ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్ చెరు మండలంలోని ముత్తంగి డివిజన్ లో గల పి ఎస్ ఆర్ గార్డెన్ లో గ్రామీణ నీటిపారుదల శాఖ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మిషన్ భగీరథ గ్రామీణ నీటి సరఫరా ( ఆర్ బ్ల్యూఎస్ ) డిప్యూటీ ఇంజనీర్( డిఈ) ఇంగు శ్రీనివాస్ పదవి […]

Continue Reading

గీతంలో ఘనంగా అచీవర్స్ డే వేడుకలు

విజేతలకు నియామక పత్రాల అందజేత మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, ప్రాంగణ నియామకాలు, ఉన్నత విద్యలో విద్యార్థులు సాధించిన అద్భుతమైన విజయాలను గుర్తిస్తూ, శుక్రవారం అచీవర్స్ డే 2026ను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంది. వృత్తి మార్గదర్శక కేంద్రం (కెరీర్ గైడెన్స్ సెంటర్ – సీజీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం, విద్యా నైపుణ్యం, పరిశ్రమకు సన్నద్ధత, విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధి పట్ల విశ్వవిద్యాలయానికి ఉన్న బలమైన నిబద్ధతను ప్రతిబింబించింది.ఈ సందర్భంగా, 2026లో గ్రాడ్యుయేట్ అయ్యే […]

Continue Reading

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యా కిట్ల పంపిణీ

12 ఏళ్లగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సమాజ సేవ, సుస్థిర అభివృద్ధి పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం రుద్రారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు క్లాస్ మేట్ నోట్ బుక్ లు, క్రేయాన్లు, పెన్నులు, పెన్సిళ్లు, స్టేషనరీ కిట్లతో పాటు భోజనం ప్లేట్లను పంపిణీ చేసింది.చుట్టుపక్కల గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విద్యా అవసరాలకు మద్దతుగా, గత […]

Continue Reading

రాబోయే నాలుగు రోజులు అత్యంత కీలకం

ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయండి బల్దియా పరిధిలో పటాన్చెరును ప్రథమ స్థానంలో నిలుపుదాం మన ఓటు.. మన హక్కు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ముగియడానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉందని ఎస్ఐఆర్ లో తమ ఓటు వివరాలు నమోదు చేయించుకుని ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ లో పాల్గొని పూర్తి […]

Continue Reading

భారతి నగర్ డివిజన్‌లో పర్యటించిన సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీమతి సృజన

మనవార్తలు ప్రతినిధి, రామచంద్రాపురం : ఈరోజు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీమతి సృజన , భారతి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి తో కలిసి భారతి నగర్ డివిజన్‌లో పర్యటించారు.మొదటగా బిడిఎల్ కాలనీ వద్ద నిర్మించాల్సిన కాంపౌండ్ వాల్‌తో పాటు రాయసముద్రం చెరువు సమీపంలోని వర్షపు నీటి కాలువను పరిశీలించారు. ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా వెంటనే కాంపౌండ్ వాల్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు […]

Continue Reading

అనుమతులు కొన్ని అంతస్తులకి అదనపు అంతస్తుల భవనాలు లెక్క లేనన్ని

చోద్యం చూస్తున్న జి హెచ్ ఎం సి అధికారులు సీజంగ్ పేరుతో ఫిర్యాదు దారులకళ్ళు గప్పి నిర్మాణాలు పూర్తి మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి 49 సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అనుమతికి మించి అదనపు అంతస్తులు నిర్మిస్తున్న వారు ఇచ్చే ముడుపులు తీసుకొని చేతులు దులుపు కున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. ఇక ఇది తమ పని కాదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాంటివి శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోనీ రాఘవేంద్ర కాలని, రాజరాజేశ్వరి కాలని, శ్రీరామ్ […]

Continue Reading

రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గురుపౌర్ణమి వేడుకలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు మంజీరా క్యాంపస్ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం దత్తాత్రేయ స్వామి వారికి బాబా వారికి అభిషేకం సకల దేవత హవనం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు .అలాగే కీర్తిశేషులు దేవస్థానం వ్యవస్థాపకులు శ్రీశైలం మహారాజ్ గారి పాదుకల పూజ వాళ్ల శిష్యుడు ఆధ్వర్యంలో నిర్వహించారు . అనంతరం ఆలయ అర్చకులు మహేష్ స్వామి మాట్లాడుతూ గురువు చూపే మార్గమే మనిషిని […]

Continue Reading

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా మొక్కలు నాటుదాం- పర్యావరణాన్ని కాపాడుకుదాం అని విసిహెచ్ గ్రూప్ సభ్యులు అన్నారు. విసిహెచ్ గ్రూప్ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక డివిజన్ పరిధిలోని స్మశాన వాటికలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛమైన వాతావరణం కోసం నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు. భూమండలంపై కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రాణవాయువు శాతాన్ని పెంచేందుకు, వర్షాలు పడేందుకు, విపత్తుల సమయంలో చెట్లు ఎంతగానో […]

Continue Reading