టీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
-అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన బండారు యాదగిరి -ప్రధాన కార్యదర్శిగా అనీల్ -కోశాధికారిగా అన్వర్ -ఎలక్ట్రానిక్ విభాగం అధ్యక్షుడిగా ఆసిఫ్ -ప్రధాన కార్యదర్శిగా బసవేశ్వర్ -చిన్న మధ్య తరహా పత్రికల సంఘం అధ్యక్షుడిగా సిద్ధిక్ -ప్రధాన కార్యదర్శిగా ఈశ్వర్ చవాన్ మనవార్తలు ప్రతినిధి , సంగారెడ్డి : టియుడబ్ల్యూజే(ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడిగా బండారు యాదగిరి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్ లో గురువారం జిల్లా మహాసభను నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ […]
Continue Reading