హైలైఫ్ జూవెల్స్ పోస్టర్ ను ఆవిష్కరింన సినీనటి కామాక్షి భాస్కర్ల
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : దేశంలోని ప్రముఖ జ్యూవెలరీ సంస్థలు వినియోగదారుల కోసం ఒకే వేదికపై బంగారం, వజ్రాలు, ప్లాటినం, రత్నాలతో చేసిన లక్షలాది ఆభరణాలు ఒకే వేదికపై అందుబాటులో ఉంచడం సంతోషంగా ఉందని సినీనటి కామాక్షి భాస్కర్ల అన్నారు .హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఈ నెల 24 నుండి మూడు రోజుల పాటు జరగనున్న హైలైఫ్ జూవెల్స్ పోస్టర్ ను మోడల్స్ తో కలిసి ఆమె ఆవిష్కరించారు .
Continue Reading