బస్సు దిగే లోపే మహిళ నుంచి బంగారం చోరీ

5 తులాల బంగారం, నాలుగు వేల నగదు దొంగిలించిన గుర్తుతెలియని వ్యక్తులు పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆర్టీసీ బస్సు దిగే లోపే ఓ మహిళ నుంచి బంగారం, నగదు దొంగతనానికి గురైన సంఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బాధితులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు సంగారెడ్డి శాంతినగర్ కు చెందిన రేష్మ బేగం భర్త (శాండ్విక్ పరిశ్రమకు చెందిన […]

Continue Reading

ఘనంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు భుజంగ రెడ్డి 50వ జన్మదిన వేడుకలు 

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా,​పఠాన్ చేరు నియోజకవర్గం, ఇంద్రేశం మున్సిపాలిటీ బచ్చుగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భుజంగ రెడ్డి 50వ జన్మదిన వేడుకలు పద్మావతి ఫంక్షన్ హాల్ లో అత్యంత వైభవంగా నిర్వహించారు . ఆయన 49 ఏళ్లు పూర్తి చేసుకొని 50 వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా అభిమానులు, పార్టీ శ్రేణులు ఈ వేడుకలను పండుగలా నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, యువత, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు […]

Continue Reading

నిరుపేదలకు వరప్రదాయని ముఖ్యమంత్రి సహాయ నిధి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

91 మంది లబ్ధిదారులకు 39 లక్షల 42 వేల రూపాయల విలువైన చెక్కుల పంపిణీ.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నిరుపేదలకు వరప్రదాయనిగా నిలుస్తోందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.శనివారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, డివిజన్లు, మున్సిపాలిటీలకు చెందిన 91 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 39 లక్షల 42 వేల […]

Continue Reading

కాలనీల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

బీరంగూడ సిద్ధార్థ కాలనీ, ప్రణీత్ కౌంటి మిత్ర విహార్ కాలనీలలో పర్యటన. 4700 గజాలలో నూతన పార్క్ ఏర్పాటుకు హామీ కాలనీ వాసులతో సమావేశం సమస్యల పరిష్కారానికి హామీ ఎస్ ఐ ఆర్ లో ప్రతి ఓటరు పాల్గొనాలని విజ్ఞప్తి మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : కాలనీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని.. సత్వరమే వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రతి రోజు ఉదయం వివిధ […]

Continue Reading