పెంచిన కనీస వేతనాలను వెంటనే అన్ని పరిశ్రమంలో అమలు చేయాలి
జూన్ వేతనంతో కలిపి ఇవ్వాలి అమలు చేయని పరిశ్రమల వద్ద ఆందోళన సీఐటీయు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం పెంచుతూ జారీ చేసిన జీవోను తక్షణమే అన్ని పరిశ్రమలలో అమలు చేయాలని, అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సీఐటీయు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య హెచ్చరించారు. సోమవారం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము […]
Continue Reading