వైద్యులే నిజమైన హీరోలు : నిధి అగర్వాల్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : క్వాంబియంట్ డెవలపర్స్ గ్లోబల్ టైటిల్ స్పాన్సర్‌గా, ఎవర్‌నార్త్ హెల్త్ సర్వీసెస్ పవర్డ్ బై భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్–2026 తొమ్మిదో ఎడిషన్‌ను శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని హోటల్ దస్పల్లాలో ఘనంగా ప్రకటించారు.ఈ ఏడాది అక్టోబర్ 11, 2026 (ఆదివారం) గచ్చిబౌలి స్టేడియంలో ఈ రన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వర్చువల్ మరియు ఫిజికల్ రూపాల్లో ఈ కార్యక్రమం జరుగుతుండగా, హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా […]

Continue Reading

హైటెక్స్‌లో ఘనంగా ప్రారంభమైన ‘దీప్ మేళా’

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని హాల్ నెంబర్ 3లో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న దీప్ మేళా నేడు ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి దీపికా రెడ్డి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీప్‌శిఖ మహిళా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మూడు రోజుల మేళా జూలై 31 (శుక్రవారం) నుండి ఆగస్టు 2 (ఆదివారం), 2026 వరకు జరుగనుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ మహిళా సేవా […]

Continue Reading

ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ అనేది తప్పనిసరి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ అనేది తప్పనిసరి అని, ఉద్యోగం చేస్తున్నామన్నడం కంటే ఆ ఉద్యోగంలో సఫలికృతుల మయ్యమనేదే ముఖ్యమని శశికళ యాదవ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్ చెరు మండలంలోని ముత్తంగి డివిజన్ లో గల పి ఎస్ ఆర్ గార్డెన్ లో గ్రామీణ నీటిపారుదల శాఖ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మిషన్ భగీరథ గ్రామీణ నీటి సరఫరా ( ఆర్ బ్ల్యూఎస్ ) డిప్యూటీ ఇంజనీర్( డిఈ) ఇంగు శ్రీనివాస్ పదవి […]

Continue Reading

గీతంలో ఘనంగా అచీవర్స్ డే వేడుకలు

విజేతలకు నియామక పత్రాల అందజేత మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, ప్రాంగణ నియామకాలు, ఉన్నత విద్యలో విద్యార్థులు సాధించిన అద్భుతమైన విజయాలను గుర్తిస్తూ, శుక్రవారం అచీవర్స్ డే 2026ను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంది. వృత్తి మార్గదర్శక కేంద్రం (కెరీర్ గైడెన్స్ సెంటర్ – సీజీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం, విద్యా నైపుణ్యం, పరిశ్రమకు సన్నద్ధత, విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధి పట్ల విశ్వవిద్యాలయానికి ఉన్న బలమైన నిబద్ధతను ప్రతిబింబించింది.ఈ సందర్భంగా, 2026లో గ్రాడ్యుయేట్ అయ్యే […]

Continue Reading