ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ చలో ఢిల్లీ సందర్భంగా విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జిని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్ పేర్కొన్నారు. బుధవారం పటాన్ చెరు పట్టణంలోని శ్రామిక్ భవన్ లో సిపిఎం పార్టీ పటాన్ చెరు ఏరియా కమిటీ విస్తృత సమావేశం సిపిఎం ఏరియా కమిటీ కార్యదర్శి బి నాగేశ్వరరావు అధ్యక్షతన […]
Continue Reading