క్యాసారంలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన గోదావరి అంజిరెడ్డి
గోదావరి అంజిరెడ్డి సమక్షంలో బీజేపీలోకి చేరిన యువకులు, మహిళలు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భారతీయ జనతా పార్టీ సిద్దాంతాలకు ఆకర్షితులై స్వచ్చంధంగా పార్టీలో చేరడం సంతోషంగా ఉందని సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు . సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని క్యాసారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మహిళలు, యువకులు పార్టీలో చేరారు.పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సేవ, అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతున్న బీజేపీ […]
Continue Reading