గీతంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని శిక్షణ, మార్గదర్శకత్వం, వృత్తిపరమైన సలహాల విభాగం (టీఎంసీజీ), ప్రత్యామ్నాయ వృత్తి సేవల విభాగం ఆధ్వర్యంలో బుధవారం గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ను నిర్వహించింది. విదేశాలలో శరదృతువు (ఫాల్) 2027లో ఉన్నత విద్యా ప్రవేశాల కోసం చేపట్టే అడ్మిషన్ల ప్రక్రియపై సంపూర్ణ అవగాహనను కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. ఈ ఫెయిర్ లో ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, సింగపూర్, స్విట్జర్లాండ్, యూకే, యూఎస్ చెందిన పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల […]
Continue Reading