పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో  జడ్పీహెచ్‌ఎస్ స్కూల్ లో  ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు 

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు, (సెప్టెంబర్ 5, 2026) :  ప్రతి ఒక్కరి జీవితంలో తన తల్లే తొలి గురువు” అని అన్నారు. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారని ఎస్‌హెచ్‌ఓ శ్రీ ఎం. రవీందర్ అన్నారు .ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, పటాన్‌చెరు పోలీసులు పటాన్‌చెరు పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు ఉపాధ్యాయులను సన్మానించి, విద్యార్థులకు విద్యాబోధన […]

Continue Reading

శాంతి నగర్, శ్రీనగర్ కాలనీలను 22ఏ నుండి విముక్తి చేయండి

అన్ని ప్రభుత్వ అనుమతులతో లేఅవుట్ ఏర్పాటుచేసిన అన్యాయంగా 22ఏలో చేర్చారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి విన్నవించిన కాలనీ వాసులు బాధితులతో కలిసి కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే జిఎంఆర్ సమస్య పరిష్కారానికి హమీ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్, శ్రీనగర్ కాలనీలలో 50 సంవత్సరాల క్రితం ప్రభుత్వ అనుమతులతో లే ఔట్ రూపొందించి ఇల్లు నిర్మించుకొని జీవితాలు కొనసాగిస్తుంటే నేడు 22ఏ పేరుతో కాలనీ మొత్తాన్ని నిషేధిత భూముల జాబితాలో చేర్చడం మూలంగా […]

Continue Reading

గీతంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవం 2026ను ఘనంగా నిర్వహించింది. తమ సంస్థలోని అధ్యాపక బృందానికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్జతలు తెలియజేసింది.ప్రముఖ భారతీయ తత్వవేత్త, రాజనీతిజ్జుడు, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కు పుష్పాంజలి ఘటించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. విద్యారంగానికి, ప్రజా జీవితానికి ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చి, మార్గనిర్దేశం చేసి, వారి జీవితాలను […]

Continue Reading

పటాన్ చెరువులో అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్ చెరు పట్టణంలోని జెపి కాలనీలో ఉన్న శ్రీ సత్యభామ రుక్మిణి సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గత 4 సంవత్సరాలుగా ఆలయ ధర్మకర్త, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ […]

Continue Reading

రోడ్డును అక్రమిస్తే ఊరుకునేది లేదు ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం : సంగారెడ్డి జిల్లా బీహెచ్‌ఈఎల్‌ పరిధిలోని మాక్స్ సొసైటీ రోడ్డు ఆక్రమణ వివాదంపై ఎమ్మెల్సీడా. చిన్నమైల్ అంజిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 1999 సంవత్సరంలో బీహెచ్‌ఈఎల్ రిటైైర్డ్ ఉద్యోగులు ఏపీఐఐసీ నుంచి కొనుగోలు చేసిన ఇండ్ల స్థలాలకు సంబంధించి హెచ్‌ఎండీఏ అనుమతితో ప్రత్యేకంగా 60 అడుగుల రోడ్డును కేటాయించారు.​అయితే, దశాబ్దాల పాటు సజావుగా ఉన్న ఈ మార్గంలో దాదాపు 30 ఏళ్ల తర్వాత బీహెచ్‌ఈఎల్ అధికారులు అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో ఫెన్సింగ్ వేయడంతో […]

Continue Reading

విజయం కంటే వైఫల్యమే ఎక్కువ నేర్పిస్తుంది

గీతం హైదరాబాద్ టెడ్ఎక్స్ లో అతిథుల ఉద్ఘాటన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4న నిర్వహించిన స్వతంత్ర టెడ్ఎక్స్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు, కథల ద్వారా ‘స్థైర్యం, ఎదుగుదలను’ చాటిచెప్పింది. విజయం కంటే వైఫల్యమే జీవితానుభవాలను నేర్పిస్తుంది స్పష్టీకరించింది. దాదాపు వంద మంది ఔత్సాహిక విద్యార్థులను ఒకచోట చేర్చి, వారిలో సవాళ్లను స్వీకరించి, పరిష్కరించగలిగే స్ఫూర్తిని నింపింది.ఈ కార్యక్రమంలో సవాళ్లను ఎదుర్కోవడం, మార్పును స్వీకరించడం, అర్థవంతమైన వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలను సాధించడం […]

Continue Reading