వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన యలమంచి ఉదయ్ కిరణ్
మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: వినాయన చవితి ఉత్సవాల్లో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ న కాలనీల్లో కాలనీల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో యలమంచి ఉదయ్ కిరణ్, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విఘ్నేశ్వరుని సన్నిధిలో అన్నదానం చేయడం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన […]
Continue Reading