మృతుల కుటుంబాలకు ₹30 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్

విద్యార్థులు మృతి చెందిన ఘటనలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం నింపిన ఆరుగురు విద్యార్థుల మృతి మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: వినాయక నిమర్జనంలో విద్యార్థులు మృతి చెందిన ఘటనలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల శిరీష […]

Continue Reading

గీతంలో ఘనంగా అంతర్జాతీయ హౌస్ కీపింగ్ వారోత్సవాలు

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: సేవా స్ఫూర్తిని, శ్రద్ధను చాటుతూ, హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హౌస్ కీపింగ్ విభాగం ‘ప్రతి శుభ్రమైన ప్రదేశం వెనుక, శ్రద్ధ వహించే ఒక బృందం ఉంటుంది’ అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ హౌస్ కీపింగ్ వారోత్సవాలు 2026ను ఘనంగా జరుపుకుంది.ప్రాంగణం పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా, ఆహ్వానించదగినదిగా ఉంచడానికి తెర వెనుక నిశ్శబ్దంగా పనిచేసే అంకితభావం గల బృందాన్ని ఈ వేడుక గుర్తించింది. వారి పని తరచుగా గుర్తించకపోవచ్చు, బహుశా అదే మంచి సేవకు […]

Continue Reading