అమావాస్యకు అన్నదానం.. ఆకలికి ఉపశమనం !
సాయిరాం గుప్తా ఆధ్వర్యంలో ఉచిత అన్నప్రసాద వితరణ మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ఆకలి తీర్చడమే లక్ష్యం అన్నదానమే సేవా మార్గం అని నమ్మిన వ్యక్తినని సాయి లక్ష్మి డాక్యుమెంట్ రైటర్ చైర్మన్, సమాజసేవకుడు సాయిరాం గుప్తా అన్నారు .పటాన్‌చెరు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో ప్రతి నెల అమావాస్య సందర్భంగా తన మిత్రబృందంతో కలిసి వందలాది మందికి ఉచితంగా అన్నప్రసాద వితరణ చేస్తూ సేవా స్ఫూర్తిని చాటుతున్నారు.గత కొంతకాలంగా క్రమం తప్పకుండా కొనసాగుతున్న ఈ సేవా […]
Continue Reading