కేసీఆర్ నగర్ ఫేస్-02లో ఘనంగా వినాయక ఉత్సవాలు
మనవార్తలు ప్రతినిధి ,తెల్లాపూర్ : రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ డివిజన్‌లోని కేసీఆర్ నగర్ ఫేస్-02లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి మంగళవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ నగర్ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు. భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువతను అభినందించారు. ముఖ్యంగా టీమ్ పవన్ […]
Continue Reading