కేసీఆర్ నగర్‌లో లడ్డూ వేలానికి భారీ స్పందన
రూ.1.36 లక్షలు పలికిన గణేష్ లడ్డూ మనవార్తలు ప్రతినిధి ,తెల్లాపూర్ : తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేస్-2లో టీమ్ పవన్ పుత్ర ఆధ్వర్యంలో మంగళవారం బడా గణేష్ లడ్డూ వేలం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేలంలో మొదటి లడ్డూ రూ.1.36 లక్షలకు, రెండో లడ్డూ రూ.60 వేలకు వేలం పలికింది. అదేవిధంగా నిర్వహించిన లక్కీ డ్రాలో 11వ బ్లాక్‌కు చెందిన లబ్ధిదారుడు లడ్డూను సొంతం చేసుకున్నారు. లడ్డూలను సొంతం చేసుకున్న సభ్యులకు టీమ్ […]
Continue Reading