ఎన్నికల సంఘంలోని 14 అసమ్మతి లేఖలను బహిర్గతం చేయాలి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలమురళి కృష్ణ
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ఎన్నికల సంఘం ఈ సి ఐ లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలమురళి కృష్ణ చిన్న ముదిరాజ్ అన్నారు.ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించిన పరిశోధనాత్మక కథనాన్ని ఉటంకిస్తూ ఆయన మాట్లాడుతూ, గత పది నెలల కాలంలో ఓటర్ల జాబితా సవరణ, ఫారం-6లో మార్పులు, ఈసీఐనెట్ కేంద్రీకరణ వంటి కీలక అంశాలపై […]
Continue Reading