ఉత్సాహంగా ‘హాలోవీన్ 2026’
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ వారు శనివారం ‘ది ఫర్గాటెన్ ఫెయిర్ – హాలోవీన్ 2026’ను ఎంతో ఉత్సాహంగా, పండుగ వాతావరణంతో నిర్వహించారు.భయానకమైన ఇతివృత్తాలు, సృజనాత్మకమైన వేషధారణలు, ఉత్సాహభరితమైన కార్యకలాపాల ద్వారా హాలోవీన్ యొక్క అసలు స్వరూపాన్ని ఈ కార్యక్రమం చాటింది. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు, హాలోవీన్ స్ఫూర్తితో కూడిన ఉత్తేజకరమైన దుస్తుల ద్వారా తమ సృజనాత్మకతను ఊహాశక్తిని ప్రదర్శిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.విద్యార్థులకు తమను […]
Continue Reading