హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన *హీరోయిన్ శ్రీలీల

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  హైదరాబాద్ నగర వాసులకు రుచితో పాటు సరికొత్త వాతావరణంలో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల చేతుల మీదుగా హియ్య వారి ఐదవ బ్రాంచ్ గా హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో ఘనంగా ప్రారంభం అయింది. పిల్లలు, పెద్దలతో పాటు అందరిని ఆకర్షించే అద్భుతమైన వాతావరణంతో ఈ రెస్టారెంట్ అందరిని ఆకర్షిస్తుంది. నింగిని తలపించే […]

Continue Reading

ప్రతి విద్యార్థి దినచర్యలో క్రీడలు భాగం కావాలి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలకు కేంద్రంగా పటాన్‌చెరు రాష్ట్ర స్థాయి క్రీడలకు బందోబస్తు కల్పించడంలో పోలీసుల ఘోర వైఫల్యం.. డీజీపీ, సీఎంకు ఫిర్యాదు చేస్తాం. క్రీడలు, క్రీడాకారులకు సంపూర్ణ మద్దతు సొంత నిధులతో క్రీడాకారులకు సకల సదుపాయాలు పటాన్‌చెరులో అట్టహాసంగా ప్రారంభమైన 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 బాలుర బాలికల రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు నియోజకవర్గ కేంద్రాన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలకు ప్రధాన కేంద్రంగా […]

Continue Reading

హైదరాబాద్‌లోని చైతన్యపురి, దిల్‍సుఖ్‌నగర్‌లో పీఎంజే జ్యువెలర్స్ కొత్త స్టోర్ ప్రారంభం

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన హస్తకళా నైపుణ్యానికి, కాలాతీత అందాలకు ప్రసిద్ధి చెందిన దక్షిణ భారతదేశ ప్రజలకు అత్యంత ఇష్టమైన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ అయిన పీఎంజే జ్యువెలర్స్, హైదరాబాద్‌లోని దిల్‍సుఖ్‌నగర్, చైతన్యపురిలో కొత్త స్టోర్‌ను ఘనంగా ప్రారంభించినట్లు ఇవాళ ప్రకటించింది. పీఎంజే జ్యువెలర్స్ తెలంగాణ క్లస్టర్ హెడ్ దీపక్, చైతన్యపురి స్టోర్ మేనేజర్ మధన్ కుమార్ మరియు పీఎంజే జ్యువెలర్స్ కస్టమర్ల సమక్షంలో ఈ స్టోర్ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవంతో పీఎంజే జ్యువెలర్స్ తన […]

Continue Reading

ఐఐటీ హైదరాబాదును సందర్శించిన గీతం విద్యార్థులు

అధునాతన పరిశోధన, వర్ధమాన సాంకేతికతలపై ప్రత్యక్ష అవగాహన పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అధునాతన పరిశోధన, వర్ధమాన సాంకేతికతలపై ప్రత్యక్ష అవగాహనకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని 33 మంది విద్యార్థులు, నలుగురు అధ్యాపకులతో కలిసి గురువారం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాదు (ఐఐటీహెచ్)ని సందర్శించారు. గీతం మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా, వారు ఐఐటీలోని మెకానికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాల పనితీరును పరిశీలించారు. శాస్త్రీయ, ఇంజనీరింగ్ ఆవిష్కరణపై విద్యార్థుల […]

Continue Reading

గీతంలో ప్రపంచ కూచిపూడి దినోత్సవం

‘నాట్యోత్సవ 2026’ పేరిట తన నాట్యశాస్త్ర కౌశలాన్ని ప్రదర్శించి, మన్ననలను అందుకున్న విద్యార్థులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని సంస్కృతి విద్యార్థి విభాగం గురువారం ప్రపంచ కూచిపూడి దినోత్సవాన్ని ‘నాట్యోత్సవ 2026’ పేరిట ఘనంగా జరుపుకుంది. పూజ్య గురువు, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం, కూచిపూడిలో ఆయన చిరస్థాయిగా నిలిపిన వారసత్వానికి నివాళులు అర్పించారు. ప్రార్థనా గీతంతో ఆరంభమైన ఈ కార్యక్రమం మంగళంతో ముగిసింది. బ్రహ్మాంజలి, జతీస్వరం, మురుగ శబ్దం, […]

Continue Reading

దేశానికే ఆదర్శప్రాయుడు అబ్దుల్ కలాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : దివంగత రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో గల ఆయన కాంస్య విగ్రహానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పూలమాల వేసి వినమ్ర నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అత్యంత నిరుపేద కుటుంబం నుండి జీవితాన్ని ప్రారంభించి దేశానికి రాష్ట్రపతి అయ్యారని గుర్తు చేశారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని […]

Continue Reading