అనంతగిరి బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

సమాచారం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే జిఎంఆర్  వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులకు పరామర్శ  మృతుల కుటుంబాలకు ఓదార్పు  మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచన  మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్-గ్రేషియా  10 లక్షల రూపాయలు ఎక్స్-గ్రేషియా ఇవ్వాలని డిమాండ్  మృతులు, క్షతగాత్రులంతా పటాన్చెరు మండలం క్యాసారం గ్రామస్తులు  బంధువుల అంత్యక్రియలకు వెళ్తున్న సమయంలో ప్రమాద ఘటన  పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో […]

Continue Reading

నిరుపేద ఆడ పిల్లల పెళ్లిళ్లకు కొండంత అండ కళ్యాణ లక్ష్మి

పేదింటి పెద్ద బాపు కేసీఆర్ నేటితో కల్యాణ లక్ష్మీ పథకానికి 12 ఏళ్లు పటాన్‌చెరులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం తులం బంగారం హామీని తుంగలో తొక్కారు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను నిలిపి వేసేందుకు కుట్ర పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మీ పథకాన్ని అందించి, పెద్ద కొడుకులా, మేనమామలా అండగా నిలిచిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి […]

Continue Reading

ఏఐ-ఆధారిత మధుమేహ అంచనాపై పరిశోధనకు పీహెచ్.డీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం అధ్యాపకుడు సంతోష్ కుమార్ బెజుగం డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘రోగి సహాయం కోసం హైబ్రిడ్ డీప్ ఎన్సెంబుల్ నెట్ వర్కును ఉపయోగించి మధుమేహ అంచనా’పై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్, ఈఈసీఈ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి. జ్యోతి […]

Continue Reading