ఓటు హక్కు పరిరక్షణ కోసం చలో లోక్ భవన్
మియాపూర్ ,మనవార్తలు ప్రతినిధి : ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలను నిరసిస్తూ, ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో “చలో లోక్ భవన్” నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ నిరసన కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ , మియాపూర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు యలమంచి […]
Continue Reading