‘అర్జెంటమ్ ఆర్ట్స్ – ది సిల్వర్ స్మిత్’ లాంచ్ చేసిన నటుడు మురళీ మోహన్
హైదరాబాద్, అక్టోబర్ 2026: వెండి కళాకృతులు, ఆభరణాలకు ప్రత్యేకత పొందిన ‘అర్జెంటమ్ ఆర్ట్స్ – ది సిల్వర్ స్మిత్’ హైదరాబాద్ కొకాపేట్‌లో ని వంశీరామ్ జ్యోతి ఆప్టిమాలో తమ రెండో స్టోర్‌ను ప్రారంభించింది. ఈ స్టోర్ ప్రారంభోత్సవానికి ప్రముఖ భారతీయ నటుడు, సినీ నిర్మాత మురళీ మోహన్ హాజరయ్యారు.హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సామాజికవేత్తలు, వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులు, కళాభిమానులు, ఫ్యాషన్ రంగానికి చెందిన ప్రముఖులు హాజరై సందడి చేశారు. ‘అర్జెంటమ్ ఆర్ట్స్ – ది సిల్వర్ స్మిత్’లో […]
Continue Reading