గాంధీజీ సిద్ధాంతాలు నిత్య ఆచరణీయం: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సత్యం, అహింస, పరిశుభ్రతలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలి అని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం అన్నారు . జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకొని పటాన్‌చెరు పట్టణం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.​ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం మాట్లాడుతూగాంధీజీ కేవలం ఒక వ్యక్తి కాదని, అపారమైన శక్తినని కొనియాడారు. లండన్ లో లా చదివిన […]

Continue Reading

ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని పటాన్‌చెరు పట్టణంలోని గాంధీ థీమ్ పార్క్ లో గల మహాత్మా గాంధీ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ స్థానిక నాయకులతో కలిసి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస పద్ధతుల ద్వారా దేశానికి స్వతంత్రం తీసుకు వచ్చిన మహోన్నత […]

Continue Reading

మహంకాళి విశ్వకర్మ సంఘం అధ్యక్షుడి బోనాల నారాయణచారి జన్మదిన వేడుకలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం రైల్వే ట్రాక్ సమీపంలో గల టింబర్ డిపోలో విశ్వకర్మ ముద్దుబిడ్డ బోనాల నారాయణ చారి 54వ జన్మదిన వేడుకలను చిన్ననాటి మిత్రులు, అభిమానులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణచారిని పూలదండలు, శాలువాలతో ఘనంగా సన్మానించి, కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ​ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహంకాళి విశ్వకర్మ సంఘం అధ్యక్షుడిగా, రాజకీయంలో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ నారాయణచారి సమాజానికి […]

Continue Reading

ఘనపూర్ లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గాంధీజీ చూపిన అహింస మార్గం నేటి తరానికి ఆదర్శప్రాయం అని ఘనపూర్ మాజీ ఉపసర్పంచ్ వెంకటేష్, సంతోష్ గుప్తా, రాఘవేందర్ లు అన్నారు.పటాన్ చెరు మండలంలోని ఘనపూర్ గ్రామంలో గ్రామస్తులు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘనపూర్ గ్రామంలో గత […]

Continue Reading

గీతం హైదరాబాదులో ఘనంగా గాంధీ జయంతి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని, ఆయన శాశ్వత ఆదర్శాలైన సత్యం, అహింస, నిరాడంబరత, స్వదేశీలకు ఘన నివాళులర్పించింది.భారత స్వాతంత్ర్య పోరాటానికి గాంధీజీ చేసిన విశేష కృషిని, ఆయన విశ్వవ్యాప్త శాంతి, అహింసా సందేశాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన కాలాతీత సూత్రాలు సత్యం, కరుణ, సామాజిక బాధ్యత, శాంతియుత సహజీవనాన్ని నిలబెట్టడానికి వ్యక్తులను, సమాజాలను ప్రేరేపిస్తూనే ఉన్నాయి.ఈ నివాళులర్పించే కార్యక్రమంలో గీతం హైదరాబాదు రెసిడెంట్ […]

Continue Reading

సత్యం, అహింస, శాంతి మార్గాల్లో మహాత్మా గాంధీ చూపిన బాట అందరికీ ఆదర్శం

నెల్లూరు,మనవార్తలు ప్రతినిధి : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. సత్యం, అహింస, శాంతి, సహనం అనే విలువలను ఆయుధాలుగా చేసుకుని దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ సాగించిన పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.మహాత్మా గాంధీ తన జీవితం ద్వారా సత్యనిష్ఠ, నిరాడంబరత, […]

Continue Reading

వేద సంస్కృతి పరిరక్షణలో బ్రాహ్మణుల పాత్ర కీలకం 

చతుర్వేద సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్తక సభ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ భవనంలో నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలు–10వ చతుర్వేద సదస్సులో భాగంగా గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి పటాన్‌చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వేద శాస్త్ర పండితులు, బ్రాహ్మణోత్తముల సమక్షంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే […]

Continue Reading