రుద్రారం సిద్ధి వినాయకుడికి కాసుల వర్షం

-వైభవంగా గణేష్ గడ్డ హుండీ లెక్కింపు -102 రోజుల్లో రూ. 36.28 లక్షల ఆదాయం  -పారదర్శకంగా నిర్వహించిన దేవాదాయ శాఖ అధికారులు -ఆలయాభివృద్ధి, అన్నదానానికి నిధుల వినియోగం: ఈవో లావణ్య పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం గ్రామంలో వెలిసిన శ్రీ సిద్ధి వినాయక దేవాలయం (గణేష్ గడ్డ) హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం ఆలయ ఈవో లావణ్య, సంగారెడ్డి ఇన్స్పెక్టర్ రంగారావుల పర్యవేక్షణలో నిర్వహించారు .శ్రీ గణేష్ గడ్డ సిద్ది గణపతి […]

Continue Reading

పటాన్‌చెరులో విజయవంతంగా ముగిసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

– ముత్తంగి డివిజన్ కాంగ్రెస్ నాయకులు రాధా కృష్ణ హరిపంతులు – ముత్తంగి డివిజన్‌లో ముమ్మరంగా కార్యక్రమం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమామే ధ్యేయంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పటాన్‌చెరు నియోజకవర్గంలో విజయవంతంగా ముగిసిందని ముత్తంగి డివిజన్ కాంగ్రెస్ నాయకులు రాధా కృష్ణ హరిపంతులు పేర్కొన్నారు. ముత్తంగి డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు సోమవారం స్మార్ట్ […]

Continue Reading

గీతంలో ఎడిటింగ్, ప్రచురణపై కార్యశాల

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : వ్రాతప్రతి నుంచి మార్కెట్ వరకు  సంపాదకత్వం, ప్రచురణలను విద్యార్థులకు పరిచయం చేస్తూ, దానిని ఆచరణాత్మకంగా తెలియజేసే రెండు రోజుల కార్యశాల సోమవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో ప్రారంభమైంది. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)కు చెందిన ఆంగ్ల, ఇతర భాషల విభాగం దీనిని ఏర్పాటు చేసింది. ఓరియంట్ బ్లాక్ స్వాన్, జుబాన్ బుక్స్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యశాలలో పాల్గొనే వారికి సమకాలీన […]

Continue Reading

గీతంలో ప్రపంచ వాస్తుశిల్ప దినోత్సవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సోమవారం ప్రపంచ వాస్తుశిల్ప దినోత్సవం 2026ను ఘనంగా జరుపుకుంది. పలు విద్యార్థి సృజనాత్మక కార్యక్రమాలతో పాటు విజ్జానదాయకమైన ఆతిథ్య ఉపన్యాసంతో ఇవి మరింత ఆకట్టుకున్నాయి.ప్రఖ్యాత వాస్తుశిల్పి సమర్ రామచంద్ర అసోసియేట్స్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ సమరేంద్ర ఎం. రామచంద్ర ‘గృహనిర్మాణం: ఒక మానవ దృక్పథం’ అనే అంశంపై ప్రసంగించారు. వాస్తుశిల్పాన్ని మానవ-కేంద్రీకృత దృక్పథంతో అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఈ సందర్భంగా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ […]

Continue Reading