పాటి గ్రామంలో అంబరాన్నంటిన ‘సద్ది బతుకమ్మ’ వేడుకలు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు నియోజకవర్గం, ముత్తంగి డివిజన్ పరిధిలోని పాటి గ్రామంలో సద్ది బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ శేక్‌దార్ శ్రీనివాస్ యాదవ్ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వందలాది మంది మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను తలలపై ఎత్తుకుని, డీజే పాటల హోరులో మహిళలు నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా చెరువు ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం ఒకరికొకరు అలయ్-బలయ్ […]
Continue Reading