పటాన్‌చెరులో ఓట్ల తొలగింపుపై సమగ్ర విచారణ జరపాలి: సంగారెడ్డి జిల్లా ఐఎన్ టీయూసి పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొల్కూరి నరసింహారెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఓటర్ల జాబితాలో అక్రమంగా ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్ల నమోదు పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని, దీనిపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఐఎన్ టీయూసి పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొల్కూరి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రోజున నాయకులతో కలిసి ఆయన తహసీల్దార్ గారికి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కొల్కూరి నరసింహారెడ్డి […]

Continue Reading

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కార్యకర్తను పరామర్శించిన నీలం మధు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రోడ్డు ప్రమాదంలో గాయపడి సనత్ నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బొల్లారం డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నీలం మధు ముదిరాజ్ మంగళవారం పరామర్శించారు.ఆయనకు సంబంధించిన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా తక్షణ సహాయం కింద యాబై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. బాధితుడి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ […]

Continue Reading

జపాన్ రైడ్ లో గీతం పూర్వ విద్యార్థి

ఆసియా పసిఫిక్ రైడ్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న త్రిలోక్ కొత్తపల్లి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : క్యాన్సర్ పరిశోధన, రోగుల సంరక్షణ కోసం ముంబైలోని టాటా మెమోరియల్ ఆస్పత్రికి మద్దతుగా నిధులు సేకరించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమంలో గీతం పూర్వ విద్యార్థి పాల్గొని, తనవంతు చేయూతను అందిస్తున్నారు. ఇందుకోసం నిర్వహిస్తున్న అంతర్జాతీయ సైక్లింగ్ కార్యక్రమం సీ2సీ4సీ (కాంటినెంట్ 2 కాంటినెంట్ 4 క్యాన్సర్) ఆసియా ఫసిఫిక్ రైడ్ లో త్రిలోక్ కొత్తపల్లి భారతదేశానికి […]

Continue Reading

వడ్డే ఓభన్న స్ఫూర్తి ఆదర్శనీయం_ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మరియు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎట్టయ్య

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : వడ్డే ఓభన్న పోరాటం మరువలేనిదని సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మరియు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎట్టయ్యఅన్నారు రామచంద్రపురం వడ్డెర బస్తీలో వడ్డే ఓభన్న 180వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో వడ్డే ఓబన్న కీలక పాత్ర పోషించారని ,ఒడ్డే ఓభన్న పోరాట స్ఫూర్తిని దేశవ్యాప్తంగా ప్రజలకు పరిచయం చేయడంలో ‘ఉయ్యాలవాడ […]

Continue Reading