గీతంలో జాతీయ ఫార్మసీ వారోత్సవాలు
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో గురువారం ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం, జాతీయ ఫార్మసీ వారోత్సవాలు-2026ను ఘనంగా జరుపుకున్నారు. సూక్మజీవి నాశిని నిరోధకత (ఏఎంఆర్) అవగాహనా కార్యక్రమంలో భాగంగా, ‘యాంటీమైక్రోబయల్ నిరోధకతను ఎదుర్కోవడం’ అనే ఇతివృత్తంతో వీటిని నిర్వహించారు.ఇందులో భాగంగా, ఫార్మా క్విజ్, సైంటిఫిక్ పోస్టర్ ప్రజెంటేషన్ (శాస్త్రీయ గోడపత్రికల రూపకల్పన), డిజిటల్ రీల్స్ మేకింగ్, నుక్కడ్ నాటక్ (అవగాహన వీథి నాటకం), సైటూన్స్ (సైన్స్ కార్టూన్లు), కరపత్రాల రూపకల్పన వంటి […]
Continue Reading