యూరో కీడ్స్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రకృతిని దైవంగా భావించి పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని యూరో కిడ్స్ స్కూల్‌ చైర్మన్ గాదే మహేష్ అన్నారు .పటాన్‌చెరు యూరో కిడ్స్ స్కూల్‌ లో శనివారం బతుకమ్మ పండుగ సంబరాలు అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగాయి. పాఠశాల చైర్మన్ గాదే మహేష్, ప్రధాన ఉపాధ్యాయులు గాదే సంజన మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు .​రంగురంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలను పాఠశాల ఆవరణలో ఉంచి, విద్యార్థినులు, ఉపాధ్యాయురాళ్లు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మల […]

Continue Reading

మంజీరా క్యాంపస్‌లో వైభవంగా 43వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

పార్వతీ అమ్మవారి వివిధ అలంకారాలు ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, లలితా పారాయణం, అన్నప్రసాద వితరణ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు పట్టణంలోని మంజీరా క్యాంపస్‌లో కొలువుదీరిన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో పార్వతీ మాతకు 43వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. నేటి నుండి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ అర్చకులు మహేష్ […]

Continue Reading

పూల పండుగతో పులకించిన తెల్లాపూర్ చెరువు..

బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మల్లేపల్లి సోమిరెడ్డి దంపతులు రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు తెల్లాపూర్ డివిజన్‌లోని తెల్లాపూర్ చెరువు వద్ద ఘనంగా జరిగాయి. ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయత, ఐక్యతను చాటుతూ బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా నిర్వహించారు. దీంతో తెల్లాపూర్ చెరువు పరిసరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి.వేడుకల్లో […]

Continue Reading

ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం బండలగూడలోని మార్క్స్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో ఉచిత వైద్య […]

Continue Reading

తెలంగాణ పండుగ బతుకమ్మ అంటే నాకు చాలా ఇష్టం సినీనటి పాయల్ రాజపుత్

సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ పండుగ బతుకమ్మ అంటే నాకు చాలా ఇష్టంమని సినీనటి పాయల్ రాజపుత్ అన్నారు .సంగారెడ్డి లో శనివారం సీబీఎస్‌ (చందన బ్రదర్స్‌ షాపింగ్‌ మాల్‌ను సినీనటి పాయల్ రాజపుత్ ప్రారంభించారు అనంతరం పాయల్ రాజపుత్ మాట్లాడుతూ సంగారెడ్డి కి రావడం చాలా సంతోషంగా ఉంది సీబీఎస్‌ దసరా డబుల్ ధమాకా సేల్ ప్రారంభోత్సవంలో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కుటుంబ వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు, షూటింగ్‌ కాస్ట్యూమ్స్‌ కోసం […]

Continue Reading

సీబీఎస్‌ (చందన బ్రదర్స్‌ షాపింగ్‌ మాల్‌ ను ప్రారంభించిన సినీనటి పాయల్ రాజపుత్

మెదక్,మనవార్తలు ప్రతినిధి : మెదక్ చర్చ్ పక్కన ఉన్న ప్రముఖ షాపింగ్ మాల్ ‘చందన బ్రదర్స్’ (CBS) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘దసరా డబుల్ ధమాకా సేల్’ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ సినీనటి పాయల్ రాజ్‌పుత్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ సేల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంలో సందడి నెలకొంది.సినీనటి పాయల్ రాజపుత్ మాట్లాడుతూ మెదక్ కి రావడం చాలా సంతోషంగా ఉంది సీబీఎస్‌ దసరా డబుల్ ధమాకా సేల్ ప్రారంభోత్సవంలో భాగం కావడం […]

Continue Reading