వినాయ‌క మండ‌పాల‌ను ద‌ర్శించుకున్న సంగారెడ్డి బీజేపీ జిల్లా స్పోర్ట్స్ సెల్ క‌న్వీన‌ర్ కంజ‌ర్ల కృష్ణ‌మూర్తి

రామచంద్రపురం,మనవార్తలు ప్రతినిధి : గ‌ణేష్ న‌వ‌రాత్రి ఉత్స‌వాలు జోరుగా సాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని భార‌తీన‌గ‌ర్ డివిజ‌న్ లోని 91 వినాయ‌క మండ‌పాల‌ను ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించార‌. ఆయా యూత్ అసోసియేష‌న్ల‌కు సంగారెడ్డి బీజేపీ జిల్లా స్పోర్ట్స్ సెల్ క‌న్వీన‌ర్ కంజ‌ర్ల కృష్ణ‌మూర్తి అన్న ప్ర‌సాదాల కోసం చందాలు అంద‌జేశారు. అనంత‌రం కంజర్ల కృష్ణమూర్తి మాట్లాడుతూ వినాయక నవరాత్రులను ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్న యూత్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా […]

Continue Reading

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం : శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ బలరాం

రామచంద్రపురం,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ బలరాం అన్నారు .చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని రామచంద్రపురం పట్టణంలోని బాల విహార్ పార్క్ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాటంలో […]

Continue Reading

నిరుపేదలకు ఆపన్నహస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

75 వేల రూపాయల విలువైన ఎల్ఓసి పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ఆపత్కాల సమయంలో నిరుపేదలకు ఆపన్న హస్తం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్ చెరుశాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన బంటు చరణ్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం ఎమ్మెల్యే జిఎంఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి కి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో […]

Continue Reading

చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరానికి అనుసరణీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరాలకు అనుసరణీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకొని పటాన్ చెరు డివిజన్ పరిధిలోని రజక సంఘం భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో జరిగినసాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ కీలక పాత్ర పోషించారని అన్నారు. […]

Continue Reading

తిరుగుబాటు తత్వానికి, ప్రతిఘటన పోరాటానికి స్ఫూర్తి ఐలమ్మ

బహుజనుల కోసం బంధుకులు పట్టి సమానత్వం కోసం పోరాడిన వీరనారి ఆ మహనీయుల స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: పెత్తందారుల చేతిలో అణిచివేయబడ్డ వర్గాలకు తిరుగుబాటు తత్వాన్ని నేర్పించి ప్రతిఘటించే పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు.శనివారం చాకలి ఐలమ్మ జయంతిని […]

Continue Reading

రసాయన శాస్త్రంలో ప్రేరణ లూంబాకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ప్రేరణ లూంబా డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘అమ్మోనియా, ఎసిటిలీన్ కోసం మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్ వర్కు (MOF), కోవలెంట్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్కు (COF) పదార్థాల సంశ్లేషణ, లక్షణాల పరిశీలన, గది ఉష్ణోగ్రత వద్ద వాయువును గుర్తించే పనితీరు’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ […]

Continue Reading