రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ గణేష్ దేవస్థానం (గణేష్ గడ్డ) లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణం గణపతి నామస్మరణతో, వేద మంత్రోచ్ఛారణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు నిర్వహిస్తుండటంతో స్వామివారిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల […]
Continue Reading