సౌత్ జోన్ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన పటాన్‌చెరు యువకుడు బచ్చు హేమంత్ ముదిరాజ్
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు పారిశ్రామిక వాడకు చెందిన యువ బాక్సర్ బచ్చు హేమంత్ ముదిరాజ్ బాక్సింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. సెప్టెంబర్ 5న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సౌత్ జోన్ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 50–55 కిలోల బరువు విభాగంలో బచ్చు హేమంత్ ముదిరాజ్ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.ఈ విజయంతో బచ్చు హేమంత్ ముదిరాజ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.సెప్టెంబర్ 17 నుంచి 19వ తేదీ వరకు […]
Continue Reading