సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రామచంద్రాపురం 268 డివిజన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ పటాన్‌చెరు సర్కిల్ అధ్యక్షుడు పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య హాజరయ్యారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో […]

Continue Reading

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రామచంద్రాపురంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఐలేష్ ఆధ్వర్యంలో బీహెచ్‌ఈఎల్ బస్ డిపో ఎక్స్‌ రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహం సమీపంలోని డైమండ్ పాయింట్ వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి గూడెం యాదమ్మ, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై […]

Continue Reading

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు చెన్నారెడ్డి మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: పటాన్ చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి  63వ జన్మదిన వేడుకలు నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే జిఎంఆర్‌పై తమకున్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకునేందుకు పలువురు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు.ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రంలోని […]

Continue Reading

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించాలి శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్

మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: మియాపూర్ మక్త మహబూబ్‌పేట్ డివిజన్ పరిధిలోని ప్రజయ్ షెల్టర్స్, ఎస్‌ఆర్ ఎస్టేట్స్, నైలా గేటెడ్ కమ్యూనిటీ, ఎఫ్‌సీఐ కాలనీ తదితర ప్రాంతాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణం, సంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు మరియు స్థానికుల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ, 5వ, 6వ రోజు నిర్వహించిన శ్రీ వినాయక పూజా కార్యక్రమాల్లో యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్ శ్రీ యలమంచి ఉదయ్ […]

Continue Reading

గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన రాహుల్ రెడ్డి, దయాకర్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రపురం: తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేస్-02లో శనివారం వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి తనయుడు మల్లేపల్లి రాహుల్ రెడ్డి, మాజీ టెలికామ్ బోర్డు సభ్యుడు దయాకర్ రెడ్డి, బొల్లారం శ్రీశైలం, గట్టుపల్లి మల్లేష్ పలు వినాయక మండపాలను సందర్శించారు. వివిధ మండపాల్లో గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి, నిర్వాహకులను అభినందించారు. 14వ, 21వ, […]

Continue Reading

గణిత, గణాంక శాస్త్రంలో ఎం.నాగేష్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత, గణాంక శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి ఎం. నాగేష్ డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘ఫైనాన్షియల్ టైమ్ సిరీస్ ఫోర్ కాస్టింగ్ కోసం హైబ్రిడ్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మోడల్స్’పై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణిత, గణాంక శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి. […]

Continue Reading

నరకప్రాయంగా నేషనల్ హైవే 65

– గడువు దాటినా పూర్తి కాని జాతీయ రహదారి పనులు – నవభారత్ నిర్మాణ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: సంగారెడ్డి ఎక్స్‌రోడ్స్ నుంచి మదీనగూడ వరకు ఎన్‌హెచ్‌-65పై చేపట్టిన 6 వరుసల రహదారి విస్తరణ పనులు నిర్ణయించిన గడువు దాటినా పూర్తికాకపోవడంపై నవభారత్ నిర్మాణ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.కిలోమీటర్ 493/000 […]

Continue Reading

భారతదేశపు అత్యంత ప్రసిద్ధ డిజైన్ ఫెస్టివల్, డిజైన్ డెమోక్రసీ

• తమ నాలుగవ ఎడిషన్‌ను ప్రారంభించిన డిజైన్ డెమోక్రసీ 2026 • 200కు పైగా డిజైన్ బ్రాండ్లు, 150 కు పైగా నిష్ణాతులు పాల్గొననున్న ఈ ఫెస్టివల్ ను 30 వేలమందికి పైగా సందర్శిస్తారని అంచనా  • 18-19-20 సెప్టెంబర్ 2026 తేదీలలో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్   మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు అత్యంత ప్రసిద్ధ డిజైన్ ఫెస్టివల్ అయిన డిజైన్ డెమోక్రసీ, తమ ప్రతిష్టాత్మక కార్యక్రమం యొక్క నాలుగవ ఎడిషన్‌ను ఈరోజు ప్రారంభించింది. […]

Continue Reading

ఐఫోన్ 18 ప్రో , 18 ప్రో మాక్స్‌లను ఆవిష్కరించిన జబర్దస్త్ నటి వర్ష

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ N4U Mobilesలో సరికొత్త iPhone 18 Pro, iPhone 18 Pro Max స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి వర్ష ముఖ్య అతిథిగా హాజరై కొత్త ఐఫోన్ మోడళ్లను లాంచ్ చేశారు.ఈ సందర్భంగా నటి వర్ష మాట్లాడుతూ N4U Mobiles‌లో సరికొత్త iPhone 18 Pro, iPhone 18 Pro Maxలను లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఐఫోన్ […]

Continue Reading