ఏఐ, టెక్నాలజీ, ఆధునిక దర్యాప్తుపై ఫ్యూచర్ సిటీ పోలీసులకు మూడో బ్యాచ్ శిక్షణ
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, ఐపీఎస్ చొరవతో నిర్వహిస్తున్న ఐదు రోజుల అధునాతన శిక్షణ కార్యక్రమంలో మూడో బ్యాచ్ ప్రారంభమైంది. ఈ బ్యాచ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), CCNA/నెట్వర్కింగ్, డిజిటల్ పోలీసింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు దర్యాప్తు సాధనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.శిక్షణలో పాల్గొంటున్న సిబ్బందిని ఉద్దేశించి సీపీ డా. తరుణ్ జోషి మాట్లాడుతూ ఆధునిక పోలీసింగ్‌లో టెక్నాలజీ ప్రాధాన్యం పెరుగుతోందని, అధికారులు తమ సాంకేతిక […]
Continue Reading