గీతంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని శిక్షణ, మార్గదర్శకత్వం, వృత్తిపరమైన సలహాల విభాగం (టీఎంసీజీ), ప్రత్యామ్నాయ వృత్తి సేవల విభాగం ఆధ్వర్యంలో బుధవారం గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ను నిర్వహించింది. విదేశాలలో శరదృతువు (ఫాల్) 2027లో ఉన్నత విద్యా ప్రవేశాల కోసం చేపట్టే అడ్మిషన్ల ప్రక్రియపై సంపూర్ణ అవగాహనను కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. ఈ ఫెయిర్ లో ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, సింగపూర్, స్విట్జర్లాండ్, యూకే, యూఎస్ చెందిన పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల […]

Continue Reading

సుదూర వాణిజ్యంలో గుజరాత్ ది కీలక భూమిక

చారిత్రక ఆధారాలతో సహా వివరించిన హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సుచంద్ర ఘోష్ మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: చారిత్రక కాలం నుంచి సుదూర వాణిజ్య నెట్ వర్కులలో గుజరాత్ కీలక భూమిక పోషిస్తోందని, ముఖ్యంగా భరుకచ్చ (బారిగజా), అనహిలపుర (అనహిలపట్టణం), సోమనాథలను ఉటంకిస్తూ, చారిత్రక ఆధారాలతో సహా హైదరాబాద్ విశ్వవిద్యాలయం, చరిత్ర విభాగం ప్రొఫెసర్ సుచంద్ర ఘోష్ వివరించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని ఆసియా అధ్యయన కేంద్రం (సీఏఎస్) ఆధ్వర్యంలోని పట్టణీకరణ, లింగం, కార్మిక (యూజీఎల్) […]

Continue Reading