సుగంధ పుష్పాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన సిద్ధి గణపతి
రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో కన్నులపండువగా వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రుద్రారంలోని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో శ్రీ వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, కన్నులపండువగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11వ రోజు దేవాలయంలో స్వామివారికి శోభాయమానంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.ఈ రోజు సిద్ధి గణపతి స్వామివారు నయన మనోహరమైన పలువర్ణాల సుగంధ పుష్పాల అలంకరణలో […]
Continue Reading