శేరిలింగంపల్లి నియోజకవర్గం లో టిఆర్ఎస్ జెండా ఎగుర వేస్తాం – ఇంచార్జీ వాసిలీ చంద్రశేఖర్ ప్రసాద్

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : రానున్న రోజుల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా ఎగుర వేస్తామని ఆ పార్టీ ఇంచార్జీ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ అన్నారు. గురువారం రోజు ఆయన ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ శంకరోళ్ల సురేష్ ముదిరాజ్ టిఆర్ఎస్ పార్టీ లో చేరారు. సురేష్ సమక్షంలో మియాపూర్, కొండాపూర్ డివిజన్లకు చెందిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నుండి సుమారు 30 మంది నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ వాసిలి […]

Continue Reading

తెల్లాపూర్‌లో రూ.48 కోట్లతో ఆధునిక ప్రభుత్వ పాఠశాల

మనవార్తలు ప్రతినిధి,తెల్లాపూర్: పటాన్‌చెరువు నియోజకవర్గంలోని తెల్లాపూర్‌లో రూ.48 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక ప్రభుత్వ పాఠశాల నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఎకరా స్థలంలో నిర్మించే ఈ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన అందించనున్నారు. డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, లైబ్రరీ, ఆటస్థలాలతో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 17న పాఠశాల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా […]

Continue Reading

పటాన్‌చెరు జర్నలిస్టుల ఐక్యతకు రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు

– త్వరలో పటాన్‌చెరులో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిద్దాం: కే. విరహత్ అలీ  -విరాహత్ ఆలిని మర్యాదపూర్వకంగా కలిసిన పటాన్‌చెరు నూతన కార్యవర్గం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: టీయూడబ్ల్యూజే-ఐజేయూ పటాన్‌చెరు నియోజకవర్గ నూతన కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కే. విరహత్ అలీని గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని యూనియన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి అధ్యక్షతన, పటాన్‌చెరు నియోజకవర్గ అధ్యక్షుడు పత్తి నరసింహ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా […]

Continue Reading

ఇంద్రేశంలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తిరంగా యాత్ర వంటి కార్యక్రమాలు యువతలో దేశభక్తిని పెంపొందించడంతో పాటు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తాయని ఇంద్రేశం మున్సిపాలిటీ బిజెపి పార్టీ అధ్యక్షుడు శ్రీశైలం అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం,ఇంద్రేశం మున్సిపాలిటీ బిజెపి పార్టీ అధ్యక్షుడు శ్రీశైలం, జనరల్ సెక్రెటరీ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో 500 మంది విద్యార్థులతో ప్రదర్శనను నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందు మూల శివారెడ్డి,మందుమూల హర్షారెడ్డి, మున్సిపాలిటీ ఇంచార్జ్ కొండా లక్ష్మణ్ ఇరువురు విచ్చేసి […]

Continue Reading

యువత ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలి యువ కార్మిక సదస్సులో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పట్లోళ్ల పాండురంగారెడ్డి

సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యువ కార్మికులు పోరాడాలి దోచుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న సామ్రాజ్యవాద శక్తులు విద్యార్థులు,యువ కార్మికులు తమ హక్కుల కోసం… ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రపంచ ప్రజలకు సామ్రాజ్యవాదమే ప్రధాన శత్రువని, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మికులు, యువత ఐక్యంగా పోరాడాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత దేశ యువతపై ఎంతైనా ఉందని చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పట్లోళ్ల పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు.పటాన్‌చెరు పట్టణంలోని శ్రామిక్ భవన్ లో జీ.గణేష్ అధ్యక్షతన యువ కార్మికుల సదస్సు […]

Continue Reading

పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలి

విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు టి. అర్జున్ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు టి అర్జున్ ప్రభుత్వం డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీగా వెళ్లి తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు తమ […]

Continue Reading

గీతంలో ఘనంగా ఫ్రెషర్స్ పార్టీ

నూతన విద్యార్థులను స్వాగతించిన స్కూల్ ఆఫ్ బిజినెస్, సైన్స్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని స్కూల్ ఆఫ్ బిజినెస్, సైన్స్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో 2026-27 బ్యాచ్ కు ఘనంగా ఫ్రెషర్స్ పార్టీని నిర్వహించి, నూతన విద్యార్థులను ఘనంగా స్వాగతించాయి.సంగీతం, నృత్యం, స్కిట్లు, ర్యాంప్ వాక్ లు, విద్యార్థుల ఉత్సాహభరితమైన ప్రదర్శనలతో గీతం ప్రాంగణమంతా కళకళలాడింది. ఫుడ్ స్టాల్స్, ఆటలు, ఫోటోబూత్ లు పండుగ […]

Continue Reading