అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య
రేషన్ షాపులలో 14 రకాల వస్తువులను ఇవ్వాలి రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వాలిసిపిఎం ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా ప్రజావాణిలో వినతి పత్రం అందజేత మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్ చెరు నియోజకవర్గం లో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం మండల […]
Continue Reading