ఆషాఢమాసం బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్
అమ్మవారి దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు.. మనవార్తలు ప్రతినిధి,రామచంద్రాపురం: ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని ఆదివారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమ్మవారి దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని […]
Continue Reading