బతుకమ్మ చీరాల పంపిణి చేసిన భారతి నగర్ కార్పొరేటర్
రామచంద్రపురం సోమవారం డివిజన్ పరిధిలోని ఎమ్ ఐ జి కాలనీ లోని బతుకమ్మ చీరాల పంపిణి చేశారు స్వశరాష్ట్రం లో పండుగ లకు ప్రభుత్వం ప్రాధ్యానత ఇస్తున్నదని ,సీఎం కెసీఆర్ బతుకమ్మ పండుగ ను రాష్ట్రా పండుగ గా గుర్తించారని కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి అన్నారు. ఈరోజు భారతి నగర్ డివిజన్ ఎం.ఐ. జి కాలనీ లో పలు మహిళ సంఘాల తో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమనికి కార్పొరేటర్ గారు పాల్గొన్నారు. మాట్లాడుతూ సంపన్నులతో […]
Continue Reading