ఘనంగా జరిగిన ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ ఐదో వార్షికోత్సవ వేడుకలు
‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ ద్వారా సుమ కనకాల గారు చేస్తున్న సేవలు అభినందనీయం: ఉపాసన కామినేని కొణిదెల మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ ఐదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అందరి జీవితాల్లోనూ పండగ నింపాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా గత ఐదేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు వైస్ చైర్‌పర్సన్ CSR అపోలో హాస్పిటల్స్ ఉపాసన కామినేని […]
Continue Reading